మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే

Now Free Recharge

Tuesday, 5 July 2011

నవ్వులు

మానేశాడు కానీ...
విశ్వం: ఏరా... మీ అబ్బాయి నిద్రలో నడిచే అలవాటు మానేశాడా ?
రామం: మానేశాడు రా... ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు. నడుస్తుంటే కాళ్లు లాగుతున్నాయట...

తేడా ఆ కొంచెమే కదా...
‘‘హల్లో... మీది 19229021 నెంబరేనాండీ?’’
‘‘కాదండి. రాంగ్ నెంబర్. మాది 19229022’’
‘‘అలాగా...! మీ పక్క నెంబరే కదా కాస్త పిలుస్తారా...?’’

అలా చేశాక హ్యాపీ...
‘‘సంవత్సరం నుంచి నేనిచ్చే మందులు వాడుతున్నావా?’’ అడిగాడు డాక్టర్.
‘‘లేదు. మీరు రాసిన మందులతో మందుల దుకాణం పెట్టుకుని హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను’’ చెప్పాడు పేషంట్.


No comments:

Post a Comment